👉 బిజెపి ఎన్నికల ఇంచార్జ్ జ్యోతి రెడ్డి !
J.SURENDER KUMAR,
యువత బిజెపి పాలన పట్ల ఆకర్షితులు అవుతున్నారని భారతీయ జనతా పార్టీ MLC అభ్యర్థి డాక్టర్ చిన్నమలై అంజి రెడ్డి ప్రచార ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ డాక్టర్ జ్యోతి రెడ్డి అన్నారు.

గురువారం ధర్మపురి పట్టణం లో వివిధ పాఠశాలల , కాలేజీలో భారతీయ జనతా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు మరియు ఉద్యోగులకు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల కు బిజెపి చేస్తున్న పోరాటాలు వివరిస్తూ ప్రచారం చేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్, మండల అధ్యక్షులు కుమ్మరి తిరుపతి , మంచే రాజేశం, ధర్మపురి పట్టణ & మండల ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇన్చార్జి లు సంఘీ మాధవ్, మండలోజీ సూరజ్, ఆనందాస్ నవీన్, కోడుగంటి కిరణ్, రమేష్, తిరుమందాస్ సత్యనారాయణ, కాశెట్టి హరీష్ , మామిడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు