ధర్మపురి నరసింహుడి ఆదాయం 9 లక్షలకు పెరిగింది!

👉 కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ  లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవములు 10-03-2025 నుండి 22-03-2025 వరకు వచ్చిన ఆదాయం గత బ్రహ్మోత్సవాల కన్నా ₹ 9 లక్షలు అధికంగా వచ్చినట్టు ఆలయ కార్య నిర్వహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

ఈవో శ్రీనివాస్


బ్రహ్మోత్సవముల లో 13 రోజులలో  దేవస్థానమునకు ఆదాయ వివరాలు.


👉 వివిధ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 26,54,646 /-
👉 ప్రసాదముల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 26,66,465./-


👉 అన్నదానము విరాళముల ద్వారా వచ్చిన ఆదాయము ₹ 7,02,896./-


👉 హుండీ ఆదాయం ₹ 38,02,628 /-


👉 మొత్తము ఆదాయము ₹ 98,26,635./-


👉 గత సంవత్సరము వచ్చిన మొత్తము ఆదాయం ₹ 88,51,604./-

ప్రకటనలో ఆదాయ వివరాలు..


గత సంవత్సరము కన్న అధికంగా వచ్చిన ఆదాయము ₹ 9,75,031/- అని ఈవో ప్రకటనలో పేర్కొన్నారు.