J.SURENDER KUMAR,
సుస్థిరమైన అభివృద్ధిని సాధిస్తూ, సంక్షేమంలో మేటిగా తెలంగాణను నిలిపేలా 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను బుధవారం ప్రజా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. శాఖల వారీగా కేటాయింపులు, ఆరు గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కేటాయింపులు ఇలా..

