జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోండి !

👉 ధర్మపురి న్యాయస్థాన జడ్జి శ్యాం ప్రసాద్ !


J.SURENDER KUMAR,


రాజిమార్గమే రాజమార్గం అని ధర్మపురి కోర్టు న్యాయమూర్తి శ్యాంప్రసాద్ అన్నారు

ఈ నెల 8 శనివారం జరుగును జాతీయ లోక్ అదాలత్ లో కక్షిదరులు రాజిపడితే వెంటనే కేసులు పరిష్కారం అవుతాయని అన్నారు

ఈ కార్యక్రమంలో సిఐ రాం నరసింహ రెడ్డి, ధర్మపురి, వెల్గటూర్ ఎస్ ఐలు ఉదయకుమార్ , ఉమసాగర్, ధర్మపురి బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రామడుగు రాజేష్, ప్రధాన కార్యదర్శి బందెల రమేష్, ట్రెజరి జాజాల రమేష్ ,
గ్రంథాలయం కార్యదర్శి గూడ జితేందర్ రెడ్డి, క్రీడ కార్యదర్శి బత్తిని ఇంద్రకరణ్, న్యాయవాదులు ఇమ్మడి శ్రీనివాస్, సుంకే రాజు, గజ్జెల రాజు , సాయి శ్రీ, రమ్య కోర్టు సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు