J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ధర్మారం మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం అధికారులు, మండల నాయకులతో కలిసి ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వవిప్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.

కందుల అమ్మకం కోసం వచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా ఇతర పంటల సాగు వైపు కూడా దృష్టి సారించాలని, ఎమ్మెల్యే లకు విజ్ఞప్తి చేశారు.
👉 దర్బార్ కేఫ్ ప్రారంభం !

ధర్మారం మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన దర్బార్ కేఫ్ ను శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.