కార్యకర్తను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి పట్టణానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త  రాపర్తి రమణను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ ఆదివారం రాత్రి పరామర్శించారు.


శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం రోజున రథచక్రం తో గాయపడి  చికిత్స పొందుతున్న రమణ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ఆరోగ్య పరిస్థితిని ప్రమాదం జరిగిన తీరు వివరాలను  తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు