J.SURENDER KUMAR,
నూతన ఉగాది విశ్వావసు నామ పర్వదిన పండుగ సందర్భంగా ప్రముఖ ప్రవచకుడు శ్రీ శృంగేరి శారద పీఠ ఆస్థాన పౌరాణికులు, డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి ఈనెల 30 న హైదరాబాద్ రవీంద్ర భారతి ఆడిటోరియంలో పంచాంగ శ్రవణం చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ, సంతోష్ కుమార్ శాస్త్రి నీ పంచాంగ శ్రవణం చేయాల్సిందిగా ఆ శాఖ కమిషనర్ ఆహ్వానిస్తూ లేఖ రాశారు.