మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు !

👉 మంథని పట్టణంలో..


J.SURENDER KUMAR,


మంథని పట్టణంలో ఇటీవల అనారోగ్య, వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర శాసనసభ వ్యవహారాల,  ఐటి పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరామర్శించి ఓదార్చారు.


పట్టణనికి  చెందిన సువర్ణ ముత్తన్న,  మరియు దుద్దిల్ల మోహన్ రావు, మరియు కూకట్ల సాయి తేజ లు  ఇటీవల మృతి చెందారు. మంత్రి వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.