నేడు నరసింహుడి తెప్పోత్సవము డోలోత్సవం !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ జాతర ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం  బ్రహ్మ పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవం, శ్రీ యోగ నరసింహుడి డోలోత్సవం జరగనున్నది.