పెద్దపెల్లి పార్లమెంట్ స్థాయి సమీక్షలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


హైదరాబాద్ గాంధీ భవన్ లో బుధవారం జరిగిన
పెద్దపెల్లి పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన, జరిగిన సమీక్ష సమావేశంలో ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ , మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , శ్రీధర్ బాబు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు.
నామినేటెడ్ పదవులు పార్టీ అంతర్గత వ్యవహారాలు, స్థానిక సంస్థల ఎన్నికలు సమీక్ష జరిగింది.