ప్రధాని కి కృతజ్ఞతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


👉 ముఖ్యమంత్రి కార్యాలయ ప్రకటనలో..


J.SURENDER KUMAR,


వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.


కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు కు అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.