J.SURENDER KUMAR,
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ ( IJU ) జాతీయ కార్యవర్గ సమావేశాలు బుధవారం ఉదయం 10.30 గంటలకు చెన్నయ్, వేపేరి లోని YMCA మినీ ఆడిటోరియం లో ప్రారంభం అయ్యాయి.
తమిళనాడు జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు డి.ఎస్.ఆర్.సుభాష్ స్వాగతం చెప్పారు. సుప్రసిద్ధ సినీ నటి గౌతమి , సీనియర్ పాత్రికేయురాలు శశికళ రవీంద్రదాస్ జ్యోతి ప్రజ్వలన చేశారు.

లిమ్కా బుక్ రికార్డు పురస్కార గ్రహీత సుప్రసిద్ధ గరగ నృత్య కళాకారుడు సురేష్ 4,927 వ ప్రదర్శన చేశారు.
ఐజేయూ జాతీయ అధ్యక్షుడు K. శ్రీనివాస రెడ్డి సమావేశానికి అధ్యక్షత వహించారు.