ఆస్పత్రిలో చేరిన మాజీ మంత్రి రాజేశం గౌడ్ !

J.SURENDER KUMAR,

మాజీ మంత్రి గోడిసెల రాజేశం గౌడ్, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేరారు.

అనారోగ్యంతో బాధపడుతు  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజేశం గౌడ్ ను శనివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.

ప్రస్తుతం రాజేశం గౌడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.