J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ 2025 -26 అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది రాచకొండ శ్రీరాములు కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎన్ సంజీవరెడ్డి ప్రకటనలో తెలిపారు.
ఉపాధ్యక్షుడిగా, సిరిపురం మహేందర్ నాథ్, ప్రధాన కార్యదర్శిగా , అందే మారుతి, సంయుక్త కార్యదర్శి , కర్బూజ నరసయ్య, కోశాధికారిగా, ఎం ప్రదీప్ కుమార్, గ్రంథాలయ కార్యదర్శిగా, మానాల వెంకటరమణ, క్రీడలు సాంస్కృతిక కార్యదర్శిగా, కంచి సురేష్, మహిళా ప్రతినిధిగా, పడాల రాధా, ఎన్నికైనట్టు ప్రకటనలో వివరించారు.
👉 జూనియర్ ఈసి సభ్యులుగా !
తుమ్మలపల్లి రమేష్, తడిదల సంతోష్ కుమార్, A. రమేష్, ఈరుపటి మహేందర్, మీరు వెంకటేష్, గుగ్గిళ్ళ రాజేందర్, చిట్యాల నిఖిల్, చీటి రాజకుమార్, టీ. అరుణ్, కొట్టే మధు, ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ప్రకటనలో పేర్కొన్నారు.