కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ పరిధి పెగడపల్లి మండలం గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త బత్తినీ సతీష్ అనారోగ్యంతో గురువారం  మృతి చెందాడు.

స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్  అడ్లూరి లక్ష్మణ్ కుమార్  సతీష్ మృతదేహానికి దేహానికి నివాళులు అర్పించి  సానుభూతి తెలిపారు.. సతీష్ అంతిమ యాత్ర దహన సంస్కారాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

👉 జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర!

శుక్రవారం  ఉదయం 8.30 గంటలకు  జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  ఆధ్వర్యంలో దమ్మనపేట్ గ్రామం నుండి రాజారాం గ్రామం వరకు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర  నిర్వహించనున్నట్టు క్యాంపు కార్యాలయం జారీ చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.