ఎమ్మెల్యే పరామర్శ

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి చెందిన  ప్రభుత్వ ఉపాధ్యాయులు గణేష్ కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే  లక్ష్మణ్ కుమార్  శుక్రవారం రాత్రి పరామర్శించారు.

గణేష్ సోదరుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గిరీష్  గుండెపోటుతో  రాత్రి మృతి చెందారు.
సమాచారం తెలిసిన ఎమ్మెల్యే  గణేష్ ఇంటికి వెళ్లి గిరీష్  పార్థివ దేహానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు