👉 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ !
J.SURENDER KUMAR,
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం బీహార్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ దేశప్రజలకు నేను హామీ ఇస్తున్నాను పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఏ ఒక్కడి నీ వదిలిపెట్టం ఉగ్రవాదుల పై ఎవరు ఊహించని విధంగా భారత్ ప్రతీకారం ఉంటుంది అన్నారు.
దాడి చేసిన ఉగ్రవాదులను వేటాడి వెతికి వెంటాడుతాం, ఇది టూరిస్టుల పై జరిగిన దాడి కాదు దేశంపై జరిగిన దాడి అన్నారు.
ఉగ్రవాదం కోసం ఉపయోగిస్తున్న భూభాగాన్ని నాశనం చేస్తాం ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తాం అని హెచ్చరించారు.