బాధితుని పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


రోడ్డు ప్రమాదంలో గాయపడి కోల్పోయిన బాధితుడిని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ఆదివారం రాత్రి పరామర్శించారు.


గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ రాజయ్య  ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యులు  చికిత్స చేసి కాలును తొలగించారు. ప్రమాద సమాచారం తెలిసి  ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్   రాజయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.