సీఎం రేవంత్ రెడ్డిని  కలిసిన ఆర్ టి ఐ కమిషనర్లు !

J.SURENDER KUMAR,


నూతనంగా తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్  (RTI) కు నియమితులైన కమిషనర్లు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని కలిశారు.


జూబ్లీహిల్స్ నివాసంలో  మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు.
ఆర్టీఐ నూతన సమాచార కమిషనర్లుగా నియమితులైన

  పీవీ శ్రీనివాస రావు,


శ్రీమతి మొహిసినా పర్వీన్,
  దేశాల భూపాల్,


బోరెడ్డి అయోధ్యా రెడ్డి  కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి ని కలిశారు.