J.SURENDER KUMAR,
మంత్రి శ్రీధర్ బాబు స్వగ్రామం ధన్వాడ లో శ్రీ దత్తాత్రేయ స్వామిని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం దర్శించుకున్నారు.

మంథని నియోజకవర్గం ధన్వాడలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు స్వామివారి శేష వస్త్రం, స్వామివారి చిత్రపటం బహుకరించి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఘనంగా సన్మానించారు.
