కాలేశ్వర ఆలయం లోమంత్రి శ్రీధర్ బాబు పేరిట పూజలు !

J.SURENDER KUMAR,


కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఐటీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు  పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు  మహా మృత్యుంజయ హోమం, అభిషేకం. చేశారు.
మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు లేతకరి రమ్య రాజబాబు, మండల ప్రధాన కార్యదర్శి మాడుగుల పవన్ శర్మ ఆధ్వర్యంలో. జరిగాయి.


ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ గుడాల అరుణ శ్రీనివాస్, సీనియర్ నాయకులు షేకిల్, అమృతం సారయ్య, లేతకరి రవి, ఇనుముల సడువలి, మండల కాంగ్రెస్ నాయకులు కొండగొర్ల సంతోష్, శివరామకృష్ణ యూత్ నాయకులు తునూరి సంతోష్, పనేం శ్రీను తదితరులు పాల్గొన్నారు.