కాలేశ్వరుడి ని దర్శించుకున్న డిప్యూటీ సీఎం విక్రమార్క దంపతులు !

J.SURENDER KUMAR,


శనివారం పుష్కర ఘాట్ లో స్నానమాచరించిన  డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దంపతులు కాళేశ్వర శివాలయం లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


డిప్యూటీ సీఎం తోపాటు మంత్రి శ్రీధర్ బాబు శాసన సభ్యులు మక్కన్ సింగ్,  గండ్ర సత్యనారాయణ తదితరులు వెంట ఉన్నారు.


స్వామివారి దర్శనం కు ముందుగా సరస్వతి పుష్కరాల్లో భాగంగా  ఉదయం కాళేశ్వరము లో సరస్వతి ఘాట్ లో సోదరుడు మల్లు ప్రసాద్ తో కలిసి  డిప్యూటీ సీఎం పెద్దలకు పిండప్రదానం చేశారు.