మంత్రి సీతక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి !

👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గంలో సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలలో పాల్గొననున్న పంచాయతీరాజ్ , మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క @ ధనసరి అనసూయ పాల్గొన్నాను కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ కార్యకర్తలతో నాయకులకు విజ్ఞప్తి చేశారు.


మధ్యాహ్నం 2 గంటలకు నియోజకవర్గంలో జరగనున్న   పలు అభివృద్ధి మరియు శంకుస్థాపనల కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎంపీ వంశీ మాజీ మంత్రి జీవన్ రెడ్డి  పాల్గొంటారు అని పేర్కొన్నారు.

👉 కార్యక్రమం వివరాలు..

👉 1.ధర్మపురి మండలం రాయపట్నం వద్ద మంత్రి కి స్వాగతం !

👉 2.ధర్మారం మండలం మల్లన్న గుట్ట వద్ద శంకుస్థాపన !

👉 3.పెగడపెల్లి మండలం కిచులాటపల్లి లో శంకుస్థాపన !

👉 4.పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో శంకుస్థాపన

👉 5.పెగడపెల్లి మండలం ఎల్లాపూర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించే కార్యకర్తల సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు.