మంత్రి సీతక్క, ఎమ్మెల్యే, ఎంపీ దళిత ఇంటిలో భోజనం!

J.SURENDER KUMAR,

పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, ధర్మపురి ఎమ్మెల్యే, లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ దళిత ఇంటిలో సోమవారం సాయంత్రం విందు ఆరగించారు.


ధర్మపురి నియోజకవర్గ పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పెగడపల్లి మండలం నర్సింగ్ పేట గ్రామం ఎస్సీ కాలనీలో తాండ్ర మహేష్ సహస్ర, ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనం చేశారు.