J.SURENDER KUMAR,
జగిత్యాల పర్యాటనకు విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి స్వాగతం పలికిన

ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు జగిత్యాల లో ఘన స్వాగతం పలికారు.

కలెక్టరేట్ లో గార్డెన్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష చేశారు.
