నేడు ధర్మపురిలో విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ప్రారంభం !

👉 స్వశోధన్ ట్రస్ట్ , వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో..


J.SURENDER KUMAR,


ధర్మపురి  బాలికల ఉన్నత పాఠశాలలో స్వశోధన్ ట్రస్ట్ మరియు వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం సమ్మర్ క్యాంప్ ప్రారంభం కానున్నది.
విద్యార్థులకు  రెండు రకాల విద్యలు ఉంటాయి  ఇష్టనల్ విద్య ఒకటి, ఇంటర్నల్ విద్య రెండు ఉంటాయి . ఈ సంవత్సరం వర్చువల్ సమ్మర్ క్యాంపు కార్యకలాపాలు నిర్వహించనున్నారు.


ఈ సంవత్సరం  విద్యార్థులకు యోగ, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ,రోబోటిక్స్ ,స్పోకెన్ ఇంగ్లీష్ , కంప్యూటర్ శిక్షణ , న్యూట్రిషన్ , లైఫ్ స్కిల్స్వే దిక్ మ్యాస్,

ఇలాంటి అనేక రకాలైన సబ్జెక్టులను బోధించేందుకు విదేశాల నుంచి ప్రముఖులు వర్చువల్ ద్వారా వివరించనున్నారని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు వర్చువల్ సమ్మర్ క్యాంపు ద్వారా  మంచి ఎడ్యుకేషన్ లభిస్తుంది వారు ప్రకటనలో పేర్కొన్నారు.