J.SURENDER KUMAR,
ఆపరేషన్ సిందూర్‌పై దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు ఆపరేషన్ సిందూర్ పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం, సోషల్ మీడియాలో పెట్టిన ఫార్వర్డ్ చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.
👉 గ్రూప్ అడ్మిన్లు జర జాగ్రత్త…