17 కోట్ల నిధులతో పాఠశాల భవన నిర్మాణానికి భూమి పూజ !

J.SURENDER KUMAR,


ధర్మపురి నియోజకవర్గ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం భూమి పూజ చేశారు.


  తెలంగాణ రాష్ట్ర విద్య & సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ  పాఠశాల భవన నిర్మాణం ప్రత్యేకతను పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.


ధర్మపురి మండలం  మగ్గిడిలో కొనసాగుతున్న పాఠశాలను ఈ భవనంలోకి తరలించనున్నట్టు ఎమ్మెల్యే వివరించారు. విద్యార్థుల వసతి సౌకర్యాల కల్పనలో అధికారులు రాజీ పడవద్దు అని ఎమ్మెల్యే ఆదేశించారు.