J.SURENDER KUMAR,
కాలేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలలో గురువారం 80 వేల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారని అధికార యంత్రాంగం ప్రకటనలో పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహాదారులు మొదటి రోజు పవిత్ర స్నానాలు చేసి నవరత్న హారతి తలకించారు.
👉 మొదటి రోజు పుష్కరాలను దృశ్యమాలికలు






















