J.SURENDER KUMAR,
శ్రీ శ్రీ సంవిదానంద సరస్వతి @ మహా మండలేశ్వర స్వామీజీ కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించి సరస్వతి ఘాట్ మరియు ఆలయంలో పూజలు నిర్వహించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ వెంకట్ రావు తదితరులు పాల్గొన్నారు.
👉 ఎమ్మెల్యేల పుష్కర స్నానం !

సోమవారం పుష్కర స్నానాలు ఆచరించిన డోర్నకల్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ రామ చంద్ర నాయక్, వైరా శాసన సభ్యులు రాందాస్ నాయక్. ఏర్పాట్లు బావున్నాయని జిల్లా కలెక్టర్ ను, యంత్రాంగాన్ని అభినందించారు.