పుష్కర స్నానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు !

J.SURENDER KUMAR,

కాలేశ్వర క్షేత్రంలోని త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కర పుణ్య స్నానం  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, గురువారం సాయంత్రం విఐపి ఘాట్ లో చేశారు.

మంత్రులు శ్రీధర్ బాబు ,పొన్నం ప్రభాకర్ , కొండా సురేఖ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని పుష్కర స్నానం చేశారు.