రంగంలోకి INS విక్రాంత్ భారత నావికాదళం !

👉 కరాచీ సీపోర్ట్ పై దాడి !

👉 అంధకారంలో పాకిస్తాన్ !

👉 భారత ఆర్మీ కస్టడీలో పాకిస్థాన్ పైలట్ !


J.SURENDER KUMAR


INS విక్రాంత్ భారత నావికాదళం మిస్సైల్స్ తో కరాచీ సిపోర్టుపై డాడీ చేయడంతో భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు


పాక్  డ్రోన్ దాడులతో కవ్వించగా లాహోర్, రావల్పిండి లతో పాటు పాకిస్తాన్ లోని పలు నగరాలపై క్షిపణులతో దాడులు మొదలెట్టిన భారత్ పాకిస్తాన్ దేశం మొత్తం పవర్ కట్., పాకిస్తాన్ లో అంధకారం నెలకొంది


👉 భారత ఆర్మీ కస్టడీలో పాకిస్థాన్ పైలట్!


పాకిస్థాన్ కు చెందిన F 16 ఫైటర్ జెట్ పైలట్ ను భారత ఆర్మీ సజీవంగా పట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ జైసల్మేర్లో అతడిని కస్టడీలోకి తీసుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. కాగా పాకిస్థాన్ మిస్సైళ్లు, డ్రోన్లతో ఇండియాపై దాడి చేస్తున్న విషయం తెలిసిందే.


👉 జమ్మూ  టార్గెట్  గా పాకిస్తాన్ డ్రోన్ దాడులు
జమ్మూ ఎయిర్ స్పేస్ పై పాక్ మెసేజ్ ఎటాక్.
8 పాక్ మెసేజ్ ను కూల్చివేసిన భారత్ ఎస్ 400 సిస్టంతో ధ్వంసం చేసిన భారత సైన్యం


జమ్మూ ,కాశ్మీర్ ,రాజస్థాన్ బ్లాక్ అవుట్ చేసి  బలగాలు
ప్రజలంతా ఇళ్లల్లోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు
పలుచోట్ల పాక్ డ్రోన్లను కూల్చివేస్తున్న భారత సైన్యం 
జమ్ములో ఏడు చోట్ల పేలుళ్ల శబ్దాలు
జమ్మూ, కాశ్మీర్  మోగిన సైరన్లు
పఠాన్ కోర్ట్ ఎయిర్ స్పేస్ ను టార్గెట్ చేసిన పాక్
సరిహద్దు ప్రాంతాలలో  కొనసాగుతున్న ఎదురు కాల్పులు
యాంటీ మెసేజ్ సిస్టంకి దొరక్కుండా డ్రోన్ లను ఉపయోగించిన పాకిస్తాన్
యాంటీ డ్రోన్ సిస్టంతో పాక్ డ్రోన్లు కూల్చి వేసిన భారత సైన్యం..


పంజాబ్  అమృత్సర్ లో  విద్యుత్ సరఫరా నిలిపివేత
జమ్మూ ఏర్పోర్ట్ నుండి బయలుదేరిన ఫైటర్ జెట్స్
పాక్ ఎఫ్16 ఫైటర్ జెట్ ను కూల్చివేసిన భారత సైన్యం..
పాక్ సైన్యానికి దీటుగా జవాబు ఇస్తున్న భారత సైన్యం…
8 పాక్ మిస్సైల్స్  ను కూల్చివేసిన భారత్..
పాక్ కు చెందిన మూడు ఫైటర్ జెట్లను కూల్చివేసిన భారత్.
.