టి పి సి సి అడ్వైజరి  కమిటీ సభ్యుడిగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి !

J.SURENDER KUMAR,


పి ఐ సి సి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అడ్వయుజారి కమిటీ సభ్యునిగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ను నియమిస్తూ ఏ ఐ సి సి( అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ) ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.


 👉 22 మందితో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఏఐసీసీ.. ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది,

తెలంగాణ పిసిసి లో పలు కమిటీలను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.


👉 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీ,


👉 15 మందితో సలహా కమిటీ,


👉 7 గురితో డి లిమిటేషన్ కమిటీ


👉 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ,


👉 6 గురి తో క్రమశిక్షణ చర్యల కమిటీలను నియమిస్తూ ఎఐసిసి గురువారం ప్రకటన విడుదల చేసింది.