J.SURENDER KUMAR,
యాదాద్రి భువనగిరి జిల్లా, ఆలేరు నియోజకవర్గంలోని తిరుమలాపురంలో ‘ప్రజాపాలన – ప్రగతిబాట’ కార్యక్రమంలో భాగంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతో పాటు మొత్తంగా ₹ 1,051.45 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు.

👉 పనుల వివరాలు..!
👉 ₹ 574.56 కోట్లతో గంధమల్ల రిజర్వాయర్ !
👉 ₹ 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్. !
👉 ₹ 183 కోట్లతో మెడికల్ కాలేజీ భవనం !
👉 ₹ 25.50 కోట్లతో యాదగిరిగుట్ట ! మున్సిపాలిటీలోని మంచినీరు, డ్రైనేజీ, సీసీ, బీటీ రోడ్లు !
👉 ₹ 7.50 కోట్లతో కొలనుపాక గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి !
👉 ₹ 6 కోట్లతో కాల్వపల్లి గ్రామంలో హైలెవెల్ బ్రిడ్జి !
👉 ₹ 8.25 కోట్లతో మోటకొండూరు మండలంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ !
👉 ₹ 22.75 కోట్లతో దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ సామర్థ్యం గల గోడౌన్లు !
👉 ₹ 21.14 కోట్లతో ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్ బీటీ రోడ్లు !
👉 ₹ 2.75 కోట్లతో ఆలేరు మార్కెట్ కమిటీలో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోడౌన్లు !