👉 11 వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా..
👉 దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ – హైదరాబాద్ ఆధ్వర్యంలో …
J SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రంలో శనివారం వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడానికి దామెర జయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ – ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు చైర్మన్ రామ్ సుధాకర్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా రాజకీయాలకతీతంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరంలో పాల్గొనాలని చైర్మన్ విజ్ఞప్తి చేశారు.

👉 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్టార్ హెల్త్ వారి ఆధ్వర్యంలో
👉 గుండె స్కానింగ్ 2D, ECHO,
👉 BP షుగర్& ECG, షుగర్ పరీక్షలు
👉 ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
👉 స్థలం : శ్రీ లక్ష్మీనరసింహ ఏసీ ఫంక్షన్ హాల్ !
👉 సమయం : ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు !
👉 21/6/2025 శనివారం !