ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ !


J.SURENDER KUMAR,


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా ధర్మపురి ఎమ్మెల్యే   క్యాంపు కార్యాలయంలో సోమవారం జాతీయ జెండాను  ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.


👉 ఇందిరా భవన్ లో…


జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో 
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం  సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి   ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , జాతీయ జెండాను, ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.