J. SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ప్రముఖ సినీ నిర్మాత వివేక్ కూచిభట్ల శుక్రవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
అలా మొదలైంది, మిస్టర్ బచ్చన్, రామబాణం తదితర దాదాపు 20 సినిమాలు కూచిభట్ల నిర్మించారు. ఆయన వెంట ప్రముఖ సినీ దర్శకుడు హరి శంకర్ బాల్య స్నేహితుడు నందగిరి గిరిధర్ వెంట ఉన్నారు.