ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు అగ్ర నేతలు మృతి!

👉 హైదరాబాద్ లో “శాంతి చర్చల కమిటీ” ఆధ్వర్యంలో జరిగిన కొన్ని గంటల్లో  ఎన్కౌంటర్ !

J.SURENDER KUMAR,

ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టు అగ్ర నేతలు హతమయ్యారు .
ఉదయ్,అరుణ, సంతు వెస్ట్ గోదావరి దగ్గర కుంటలూరు ప్రాంతంలో జరిగినట్టుగా చెప్తున్న ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్ర నేతల నుంచి మూడు ఏకే 47 లో స్వాధీనం
ఎన్కౌంటర్లో మరో కీలక మావోయిస్టు పార్టీ అగ్రనేత గాజర్ల గణేష్ మృతి అతనితో పాటు మరో ఇద్దరు సంఘటన స్థలం నుంచి మూడు ఏకే 47 రేపల్లెలో స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం .

ఆదివాసీలతో సహా, మావోయిస్టు పార్టీ నాయకులు, కార్యకర్తలను భౌతికంగా నిర్మూలించే
ఆపరేషన్ కగార్ ను ఆపి, కాల్పుల విరమణను మోడీ ప్రభుత్వం ప్రకటించి, మావోయిస్టు పార్టీతో బేషరతుగా శాంతి చర్చలను వెంటనే ప్రారంభించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం
హైదరాబాద్ లో “శాంతి చర్చల కమిటీ” ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నా ఏకగ్రీవంగా తీర్మానించింది.


మహాధర్నాలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బిఆర్ఎస్, 12 వామపక్షాలు, యితర రాజకీయ పార్టీలు, పౌర హక్కుల, మానవ హక్కుల సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా, సాంస్కృతిక, ఆదివాసీ, దళిత, తదితర ప్రజా సంఘాలు పాల్గొన్నాయి.


👉 మృతి చెందిన మావోయిస్టుల వివరాలు

👉 గాజర్ల రవి @.ఉదయ్…
గణేష్  బిరుసు….
తెలంగాణ వెలిశాల గ్రామం చిట్యాల మండలం…భూపాలపల్లి జిల్లా…
₹ 25 లక్షలు రివార్డ్…..
సెంట్రల్ కమిటీ, AOB స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు !

👉 వెంకట రవి లక్ష్మి చైతన్య, @ అరుణ. రూపీ..
54 సం…కరక వాణి పాలెం పెందుర్తి మండలం విశాఖ జిల్లా.
₹ 20 లక్షల రివార్డ్..
స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్.
ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు సభ్యురాలు
ఇతని తమ్ముడు అజాత్ కొన్నేళ్ల క్రితం పాల సముద్రం ఎన్కౌంటర్ కాల్పుల్లో మృతి….
ఈమె తల్లి మావి నేత గతంలో మృతి..

మావో సీసీ మెంబర్ చలపతి ఈమె భర్త…. చంద్రబాబు అలిపిరి ఘటనలో కీలక వ్యక్తి, తరవాత శ్రీకాకుళం దగ్గరలో కాల్పుల్లో మృతి….

విశాఖ జిల్లా మాజీ ఎమ్మెల్యే కోలారీ సర్వేశ్వర రావు…తో పాటు మరో ఎమ్మెల్యే హత్యలో పాల్గొన్న అరుణ .