జగిత్యాల జిల్లాలో మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన!

J.SURENDER KUMAR,

👉 శనివారం (28/06/2025) మంత్రి కార్యక్రమా వివరాలు !

👉 10.00 A.m  బుగ్గారంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ !

👉 11.00 A.mకోరుట్లలో సాయిబాబా మందిర దర్శనం !

👉 11.15 A.m కోరుట్ల బస్టాండ్ సమీపంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళి!

👉 11.30 A.m లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ (ఎస్కొని గుట్ట వద్ద)

👉 11.45 A.m చెక్కుల పంపిణీ ప్రకాశం రోడ్డు వద్ద!

👉 12.00 P.m  సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల కల్లూరులో  మంత్రి భోజనం !

👉 12.15 P.m కార్యకర్తల ఆత్మీయ సన్మానం G.S గార్డెన్స్ లో !

👉 04.00 P.m  మెట్టుపల్లి లో జువ్వడి నర్సింగరావు, గృహంకు

👉 ధర్మపురి మంత్రి క్యాంపు లో రాత్రి బస !