👉 ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
రైతులకు ఆమోదయోగమైన పద్ధతిలో వారి ఆలోచనలకు అనుగుణంగా జంగం కుంట చెరువు ను సాగునీటి వినియోగానికి అందుబాటులోకి తెస్తానని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

పెగడపల్లి మండలం నామాపూర్ గ్రామంలో జంగంకుంట చెరువును శుక్రవారం , రైతులు, అధికారులతో కలిసి పరిశీలించారు.
👉శుభకార్యాలలో…

ధర్మారం మండలం బంజరుపల్లె గ్రామంలో నరేష్ మౌనిక మరియు పవన్ రుత్విక ల రిసెప్షన్,

బుగ్గారం మండలం సిరికొండ, గంగాపూర్ గ్రామంలో నిఖిల యాదవ్ తిరుపతి యాదవ్ ,

హరీష్ రేవతి ల వివాహ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ధర్మపురి పట్టణానికి చెందిన తన్నీరు జగదీష్ కుమారుల దోతీ శుభ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.