J.SURENDER KUMAR,
రాజ్‌భవన్‌లో ఆదివారం జరిగిన కొత్త మంత్రుల ప్రమాణస్వీకారంలో మంత్రులుగా.గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , వాకిటి శ్రీహరిలను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు

ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు.. హాజరై కొత్త మంత్రులకు శుభాకాంక్షలు తెలిపారు.
👉మంత్రి శ్రీధర్ బాబు ఆశీస్సులు తీసుకున్న లక్ష్మణ్ కుమార్

!
ప్రమాణ స్వీకారానికి ముందు మంత్రి శ్రీధర్ బాబు వద్దకు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వెళ్లి పుష్పగుచ్చం అందించి ఆశీస్సులు తీసుకొని కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి శ్రీధర్ బాబు లక్ష్మణ్ కుమార్ ఆ లింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు.