మంత్రి లక్ష్మణ్ కుమార్ నేడు ధర్మపురికి !

J.SURENDER KUMAR,


మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం రాత్రి ధర్మపురికి రానున్నారు మంత్రి క్యాంప్ కార్యాలయంలో బస చేస్తారు !


👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారిక పర్యటన షెడ్యూల్ వివరాలు !


👉 14/6 శనివారం ఉదయం 11 గంటలకు ధర్మపురి లో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ. లబ్ధిదారులకు మంత్రి ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేస్తారు.


👉 పగలు 12-30   నుండి 4 గంటల వరకు నియోజకవర్గ స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశంలో పాల్గొంటారు ( శ్రీ లక్ష్మీనరసింహ ఏసి ఫంక్షన్ హాల్)


👉 సాయంత్రం 4 గంటలకు  మంత్రి క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు !


👉15/06/ ( ఆదివారం ) ఉదయం10 గంటలకు గోదావరిఖనిలో మంత్రి ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు !


👉 సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లో ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారు.


👉 సాయంత్రం 6 గంటలకు మంత్రి వేములవాడ క్షేత్రానికి  అక్కడే బస చేస్తారు !


👉 16/06/ ( సోమవారం ) ఉదయం7 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం, ప్రత్యేక పూజలలో మంత్రి పాల్గొంటారు !


👉 ఉదయం 9 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం
!