J .SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం (30) న ఉదయం 10 గంటకు ధర్మారం మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మోడల్ హౌస్ ప్రారంభోత్సవం!
👉 ఉదయం 10.30 గంటలకు ధర్మారం మార్కెట్ యార్డులో చామనపల్లి, బొమ్మారెడ్డి పల్లె గ్రామాలకు చెందిన గొర్లకాపర్లకు పరిహార చెక్కులను అందజేస్తారు.!
👉 ఉదయం 11 గంటలకు నంది మేడారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీల పంపిణీ మరియు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.!