J.SURENDER KUMAR,
రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ శ్రీధర్ గురువారం హైదరాబాదులో మంత్రి అధికారిక నివాసంలో కలిశారు.
మర్యాదపూర్వకంగా మంత్రికి పుష్ప గుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు