J SURENDER KUMAR,
ఓ కేసులో విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు వచ్చి నడవలేని స్థితి లో ఉన్న వికలాంగుడైన సాక్షి నీ కోర్ట్ ఆవరణలో అతని దగ్గరికి వెళ్ళి సాక్ష్యం రికార్డ్ చేసి మానవత్వం చాటుకున్న ధర్మపురి జూనియర్ సివిల్ జడ్జి యేగి జానకి
2022 లో వెల్గటూర్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులో విచారణ నిమిత్తం వచ్చిన నడవలేని స్థితిలో ఉన్న వికలాంగుడైన సాక్షి సాక్ష్యం ను కోర్టు లో చెప్పేందుకు రాగా అతని పరిస్థితి ను చూసిన జూనియర్ సివిల్ జడ్జి యేగి జానకి అతని వద్దకే వెళ్ళి సాక్ష్యం స్వయంగా అడిగి రికార్డ్ చేసుకొని మానవత్వం చాటుకున్నారు