నేడు మంత్రి లక్ష్మణ్ కుమార్ పర్యటన వివరాలు !

J.SURENDER KUMAR,

అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని రాత్రి మంత్రి క్యాంపు కార్యాలయంలో బస చేశారు. బుధవారం మంత్రి పర్యటన వివరాలు 


👉 11.6.2025 (బుధవారం)


                  *****


👉 ఉదయం 11 గంటల వరకు ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.


👉 మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించే ర్యాలీ మరియు పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు !


👉 .మధ్యాహ్నం 2.30 గంటలకు  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్  క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు !


👉 మధ్యాహ్నం 3.30 గంటలకు గొల్లపల్లి మండల కేంద్రంలోనీ ముస్కు శ్యాం సుందర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.


👉 సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ కి వెళ్తారు.