👉 జిల్లా కార్యదర్శిగా నారాయణదాసు అశోక్ !
J.SURENDER KUMAR,
టియుడబ్ల్యుజె పెద్దపల్లి జిల్లా జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా మల్లావర్జుల వంశీ జిల్లా కార్యదర్శిగా నారాయణదాసు అశోక్ మిగతా కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది.
వివిధ పదవులకు అనేక మంది నామినేషన్లు దాఖలు చెందిన సీనియర్ల చొరవతో ప్రతీ పోస్టుకు విరమణ అనంతరం ఒక్కొక్క నామినేషన్ మాత్రమే మిగిలినట్లు ఎన్నికల అధికారి ఎలగందుల రవీందర్ ప్రకటించారు.
షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.
ఉపాధ్యక్షులుగా సాదుల సుగుణాకర్, కొమరోజు చంద్రమోహన్, ఆరెల్లి మల్లేష్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, బాలే శివప్రసాద్, సహాయ కార్యదర్శులుగా గడ్డం రవీందర్, ముత్యాల నరసయ్య, జబ్బార్ ఖాన్జ్యో తుల ప్రవీణ్, బైరం సతీష్ కుమార్, ఎండీ గౌస్ పాషా, కోశాధికారి తగరం రాజయ్య, ఈసి మెంబర్లుగా ఆకుల రమేష్, తిరుమల సురేష్, కొలిపాక మనోహర్ రెడ్డి, గాదే బాలయ్య, దేవర వేణి శ్రీధర్, మల్యాల రమేష్ గౌడ్, గసికంటి రవీందర్, తాళ్ల రమేష్, లక్కాకుల నాగరాజు, సిహెచ్. కిరణ్ కుమార్, వర్స శ్రీనివాస్, మంతెన రమేష్, బాషు మియా, మామిడి సత్యనారాయణ, కన్నం చంద్రమౌళి, ఎలువాక కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఎలగందుల రవీందర్, సహాయ ఎన్నికల అధికారి గుడ్ల శ్రీనివాస్ ప్రకటించారు.

నూతనంగా ఎన్నికన జిల్లా కమిటీ ప్రతినిధులను పలువురు జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. దాడుల వ్యతిరేక కమిటీ జిల్లా కన్వీనర్ గా చింతకింది చంద్రమొగిలి నియామకమయ్యారు.