శనివారం ధర్మపురి లో విద్యార్థి దత్తత కార్యక్రమం!

👉 మంత్రి లక్ష్మణ్ కుమార్ చే విద్యార్థులకు బ్యాగుల పంపిణీ !

J.SURENDER KUMAR,

శనివారం ఉదయం ధర్మపురి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో  సంక్షేమ శాఖ మంత్రి  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థి దత్తత కార్యక్రమంలో భాగంగా స్కూల్ బ్యాగుల పంపిణీ చేయనున్నారు.

వేదిక: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ధర్మపురి.


సమయం: ఉదయం 9.15 నిమిషాలు