J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి దర్శనం కోసం శనివారం భక్తులు పోటెత్తారు !
👉🏻 ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు .!
👉🏻 ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 20 గంటల సమయం పడుతుంది.!
👉🏻 ₹ 300 శీఘ్రదర్శనంకు 3-5 గంటల సమయం పడుతుంది.!
👉🏻 శుక్రవారం స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 68,229 !
👉🏻 30,559 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.!
👉🏻 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం ₹ 4.02 కోట్లు .!