J.SURENDER KUMAR,
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆగస్టు 6న ధర్మపురి పట్టణానికి రానున్నారు.
ధర్మపురి, చొప్పదండి నియోజకవర్గ వృద్ధుల, వికలాంగుల, పెన్షన్ ద పెంపు కోసం జరగనున్న మహాగర్జన నిర్వాహక సన్నాహ సదస్సుకు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా రానున్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ధర్మపురి పట్టణంలో నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ చిలుముల లక్ష్మణ్ , ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.